Home న్యూస్ కల్కి 7th వీక్ థియేటర్స్…ఈ వారంలో కూడా ఇన్ని థియేటర్స్ ఏంటి సామి!

కల్కి 7th వీక్ థియేటర్స్…ఈ వారంలో కూడా ఇన్ని థియేటర్స్ ఏంటి సామి!

0

వారం వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నా కూడా ప్రతీ వారం ఎక్స్ లెంట్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) ఇప్పుడు 6 వారాలు పూర్తి చేసుకుని 7వ వారంలో అడుగు పెట్టిన కల్కి మూవీ ఈ వారంలో…

కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మరోసారి ఎక్స్ లెంట్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి మాస్ రచ్చ చేయబోతుంది సినిమా…మొత్తం మీద 7వ వారంలో నైజాంలో 55 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో 100 వరకు థియేటర్స్ ని…

హోల్డ్ చేయబోతున్న సినిమా 7వ వారంలో ఓవరాల్ గా 155 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేస్తున్న సినిమా 6వ వారంతో పోల్చితే కేవలం 20 థియేటర్స్ మాత్రమే డ్రాప్ అవుతూ ఉండగా హిందీలో సినిమా ఓవరాల్ గా 180 వరకు స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తుంది సినిమా ఇప్పుడు.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 30 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తున్న సినిమా ఓవరాల్ గా 7వ వారంలో టోటల్ గా ఇండియాలో సినిమా 365 థియేటర్స్ లో హోల్డ్ ని కొనసాగించబోతుంది. మొత్తం మీద 6వ వారంతో పోల్చితే సినిమా 7వ వారంలో…

కేవలం 60 థియేటర్స్ మాత్రమే తగ్గబోతూ ఉండగా ఓవరాల్ గా 7వ వారంలో కూడా ఎక్స్ లెంట్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఆగస్టు 15 వీకెండ్ వరకు థియేటర్స్ ని లిమిటెడ్ గా ఇలానే కొనసాగించే అవకాశం ఉంది…ఇక టోటల్ గా సినిమా ఈ వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 6 Weeks (42 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here