Home న్యూస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 7 వీక్స్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 7 వీక్స్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బహుశా రీసెంట్ టైంలో ఒక సినిమా కి షేర్స్ 7వ వారంలో కూడా  రావడం అన్నది రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) సినిమాకే దక్కగా సినిమా ఇప్పుడు కంప్లీట్ గా 7వ వారం లో అన్ని రోజులు షేర్స్ ని రాబట్టి టోటల్ గా 7 వారాలను ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది.. టాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో ఇలా 7 వారాలు రీసెంట్ టైంలో…

షేర్స్ ని రాబట్టి కంప్లీట్ చేసుకున్న సినిమా కల్కి అనే చెప్పాలి. ఇక 48 వ రోజుతో పోల్చితే 49 వ రోజు ఆల్ మోస్ట్ అన్ని చోట్లా సిమిలర్ గా ట్రెండ్ అయిన కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని…

మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసింది, కానీ 8వ వారంలో అన్ని చోట్లా కొత్త క్రేజీ సినిమాలు భారీగా రిలీజ్ అవ్వడంతో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లోనే కల్కి మూవీ మిగిలిన బాక్స్ ఆఫీస్ రన్ ను కొనసాగించే అవకాశం ఉండగా మొత్తం మీద కల్కి మూవీ 7 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

 Kalki 2898 AD 49 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.78Cr
👉Ceeded: 21.78CR
👉UA: 21.72Cr
👉East: 12.46Cr
👉West: 9.62Cr
👉Guntur: 11.31CR
👉Krishna: 11.31Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.17CR(296.05CR~ Gross)

👉KA: 36.51Cr

👉Tamilnadu: 21.91Cr
👉Kerala: 13.01Cr
👉Hindi+ROI: 149.70Cr~
👉OS – 130.70Cr*****
Total WW Collections: 539.00CR(Gross- 1,060.80CR~)

మొత్తం మీద 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 167 కోట్ల రేంజ్ లో ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here