ఉస్తాద్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. ఉన్నంతలో సినిమా 8వ రోజు పర్వాలేదు అనిపించినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సినిమా మొత్తం మీద 8వరోజు 28 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 37 లక్షల దాకా షేర్ ని అందుకుంది.
దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 8 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.54Cr
👉Ceeded: 2.95Cr
👉UA: 2.31Cr
👉East: 1.28Cr
👉West: 1.13Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 91L
👉Nellore: 62L
AP-TG Total:- 16.63CR(25.70Cr~ Gross)
👉KA+ ROI: 98L
👉OS: 63L
👉Tamil – 1.15Cr~ est
Total World Wide: 19.39CR (32.90CR~ Gross)
మొత్తం మీద సినిమా 32.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 8 రోజుల్లో అందుకోగా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 19.61 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఈ వీకెండ్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.