బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అతి కష్టం మీద ముగించిన ఆచార్య సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపెట్టలేక పోయిన సినిమా మొదటి వారాన్ని డిసాస్టరస్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపెట్టలేక పోయింది సినిమా…
మొత్తం మీద సినిమా 7 వ రోజు 12 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 8వ రోజు ఏకంగా 4 లక్షల వరకు డ్రాప్ అయ్యి కేవలం 8 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది సినిమా… మొత్తం మీద సినిమా 8వ రోజు….
వరల్డ్ వైడ్ గా 13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా… అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉండగా ఆ టార్గెట్ ను ఇక అందుకోలేక డిసాస్టర్ కా బాప్ అనిపించుకోవడానికి సిద్ధం అవుతుంది ఆచార్య సినిమా….
మొత్తం మీద సినిమా 8 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.32Cr
👉Ceeded: 6.15Cr
👉UA: 4.84Cr
👉East: 3.24Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.58Cr
👉Krishna: 3.06Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.53CR(59.40CR~ Gross)
👉Ka+ROI – 2.75Cr~
👉OS – 4.72Cr
Total WW: 48.00CR (75.35CR~ Gross)
ఇదీ మొత్తం మీద ఆచార్య సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 8 రోజులు పూర్తీ అయిన తర్వాత మొత్తం మీద క్లీన్ హిట్ కోసం ఇంకా 84.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది… ఇక ఆ కలెక్షన్స్ ని సినిమా ఏ దశలో కూడా అందుకునే అవకాశం లేదు అనే చెప్పాలి. ఇక 9 మరియు 10వ రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.