బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ని సొంతం చేసుకున్నా కానీ వీక్ ఎండ్ అయ్యే రోజు నుండి మాత్రం అంచనాలను అందుకోలేక పోతున్న సినిమా తీవ్రమైన డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని…
అందుకోవడానికి కష్టపడేలా చేస్తుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 7 వ రోజు 98 లక్షల షేర్ ని అందుకోగా 8 వ రోజు సినిమా 60 నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా మొత్తం మీద సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం హోల్డ్ చేసి 74 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది…. అంటే ఆల్ మోస్ట్ 24 లక్షల దాకా డ్రాప్ అయిందని చెప్పొచ్చు… ఇక భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 33.42Cr(Without GST- 30.57Cr)
👉Ceeded: 10.25Cr
👉UA: 7.03Cr
👉East: 5.09Cr
👉West: 4.68Cr
👉Guntur: 4.87Cr
👉Krishna: 3.44Cr
👉Nellore: 2.36Cr
AP-TG Total:- 71.14CR(108.15Cr~ Gross)
👉KA+ROI: 7.74Cr
👉OS: 11.72Cr
Total World Wide: 90.60CR(147.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి సొంతం చేసుకున్న టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 106.75 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 108 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 8 రోజులు పూర్తీ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 17.40 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.