Home న్యూస్ 8 డేస్ మహా సముద్రం కలెక్షన్స్!

8 డేస్ మహా సముద్రం కలెక్షన్స్!

919
0

బాక్స్ ఆఫీస్ దగ్గర వారం క్రితం ఎంతో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో వచ్చిన మహా సముద్రం సినిమా అంచనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అందుకోలేక పోయింది, సినిమా మినిమం ఇంపాక్ట్ ని కూడా చూపలేకపోగా మొదటి వారం థియేటర్స్ లో 80% వరకు డ్రాప్స్ ను రెండో వారంలో సొంతం చేసుకుని ఇప్పుడు చాలా లిమిటెడ్ గా థియేటర్స్ ని…

Maha Samudram 3 Days Total Collections!

హోల్డ్ చేసిన ఈ సినిమా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, 7 వ రోజు 10 లక్షల షేర్ ని అందుకుంటే 8 వ రోజున సినిమా కేవలం 6 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో 8 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

Maha Samudram 5 Days Total Collections!

👉Nizam: 1.95Cr
👉Ceeded: 1.16Cr
👉UA: 78L
👉East: 43L
👉West: 33L
👉Guntur: 56L
👉Krishna: 31L
👉Nellore: 26L
AP-TG Total:- 5.78CR(9.72CR~ Gross)
Ka+ROI: 22L
OS – 30L
Total WW: 6.30CR(11CR~ Gross)
14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 7.7 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి.

Maha Samudram 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here