బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా కి రెండో వారం మొదటి రోజు అయిన 8 వ రోజున హోళీ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు సరికదా… కంప్లీట్ గా హాలిడే రోజున కూడా చేతులు ఎత్తేసింది…
సినిమా మొదటి వారం తర్వాత ఇప్పుడు 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసినా కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది…
సినిమా 8 వ రోజు 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ అనుకుంటే కేవలం 40 లక్షల దాకా షేర్ ని మాత్రమే తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది ఇప్పుడు…. హిందీ లో కూడా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 24.36Cr(inc GST)
👉Ceeded: 7.30Cr
👉UA: 4.73Cr
👉East: 4.23Cr
👉West: 3.26Cr
👉Guntur: 4.40Cr
👉Krishna: 2.61Cr
👉Nellore: 2.10Cr
AP-TG Total:- 52.99CR(82.65CR~ Gross)
👉Karnataka: 4.18Cr
👉Tamilnadu: 0.76Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 9.35Cr
👉ROI: 1.60Cr
👉OS – 11.20Cr
Total WW: 80.26CR(144CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇంకా క్లీన్ హిట్ కోసం 123.74 కోట్లు ఇంకా రాబట్టాల్సి ఉంటుంది… హోళీ హాలిడే రోజున కూడా సినిమా జోరు పెంచలేక పోయిన సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే ఏ దశలో కూడా కనిపించడం లేదు అనే చెప్పాలి ఇప్పుడు…