Home న్యూస్ 8 డేస్ రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్!!

8 డేస్ రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్!!

1104
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ మొదటి వారాన్ని అతి కష్టం మీద ముగించగా రెండో వారంలో ఎంటర్ అయిన రిపబ్లిక్ సినిమా చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి రాగా ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై చాలా గట్టిగానే కనిపించింది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు మొత్తం మీద 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే ఇప్పుడు 8 వ రోజుకి…

Republic 5 Days Total Collections

వచ్చే సరికి 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని తిరిగి కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద 9 లక్షల షేర్ ని 8 వ రోజు సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా 8 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Republic 6 Days Total Collections

👉Nizam: 1.86Cr
👉Ceeded: 1.09Cr
👉UA: 71L
👉East: 41L
👉West: 39L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 5.60CR(9.30CR~ Gross)
Ka+ROI: 31L
OS – 46L
Total WW: 6.37CR(11.80CR~ Gross)
12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా దాదాపు 6.13 కోట్ల దూరంలో ఉంది…

Republic 1st Week Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here