800 స్క్రీన్స్ లో 2.0 ఊచకోత

0
51

చిట్టి ది రోబోట్ అంటూ సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా శంకర్ రజినీ ల కాంబో లో వస్తున్న రోబో 2.0 ఓవర్సీస్ లో కనివినీ ఎరగని రేంజ్ లో ఏకంగా 2500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా అందులో ఒక్క అమెరికా లోనే సినిమా…

సుమారు 800 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుందట…ఇది ఇండియన్ సినిమాల పరంగా ఓ అల్టిమేట్ రికార్డ్ గా చెప్పు కుంటున్నారు. ఓవర్సీస్ లో కోలివుడ్ హీరో లలో సూపర్ స్టార్ రజినీ కి ఉన్న క్రేజ్ ఎలాంటి దో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయమని చెప్పొచ్చు. మరి చిట్టి రీ లోడెడ్ అంటూ వస్తున్న సూపర్ స్టార్ ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!