Home న్యూస్ 86 కోట్ల మాస్ జాతర….సూపర్ స్టార్ ఊరమాస్!

86 కోట్ల మాస్ జాతర….సూపర్ స్టార్ ఊరమాస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 50 కోట్లకు పైగా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రెండో రోజు శుక్రవారం అయినా వర్కింగ్ డే నే అవ్వడంతో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

అటూ ఇటూగా 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ లెక్కలు బాగుంటే 14 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 16 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను రెండో రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఈ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో 63 కోట్ల నుండి 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 86 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మిక్సుడ్ రెస్పాన్స్ తో ఇది సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ అని చెప్పాలి. ఇక 2 డేస్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here