Home న్యూస్ ఇంకో 8 కోట్లు వస్తే….ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఖాయం!!

ఇంకో 8 కోట్లు వస్తే….ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఖాయం!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ రికార్డును సృష్టిస్తూ దూసుకు పోతూ 30 రోజులను కంప్లీట్ చేసుకోగా సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఇండియాలో అన్ని వర్షన్స్ కలిపి 521 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇందులో ఒక్క హిందీ వర్షన్ కింద సినిమా ఇప్పటి వరకు…

ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 503 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఏ హిందీ మూవీ కూడా సాధించని ఎపిక్ కలెక్షన్స్ రికార్డును నమోదు చేయగా ఇప్పుడు హిందీ వర్షన్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ…

బాహుబలి2 సినిమా సాధించిన కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేయడనికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మరో 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఆల్ టైం బిగ్గెస్ట్ ఎపిక్ రికార్డ్ ను సృష్టించడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు….

సినిమా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా ఈ శని ఆదివారాలలో సినిమా మళ్ళీ గ్రోత్ ని సొంతం చేసుకునే అవాకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా మళ్ళీ లిమిటెడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసినా వచ్చే వారం ముగిసే లోపు ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here