Home TRP రేటింగ్ 8 కోట్ల రేటు…ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్…సెకెండ్ టైం కూడా ఊరమాస్ TRP!

8 కోట్ల రేటు…ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్…సెకెండ్ టైం కూడా ఊరమాస్ TRP!

1410
0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన సెన్సేషనల్ ఉప్పెన ఫస్ట్ వేవ్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం అద్బుతంగా కలిసి వచ్చి ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఫిబ్రవరిలో రాగా, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ డెబ్యూ హీరో మూవీ కే ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఇండియా లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

Uppena 10 Days Total World Wide Collections

ఆ రేంజ్ భీభత్సం సృష్టించిన తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ కోసం పోటి తీవ్రంగా ఉండగా స్టార్ మా ఛానెల్ వాళ్ళు ఏకంగా 8 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అద్బుతమైన TRP రేటింగ్ తో దుమ్ము లేపింది.

Uppena 13 Days Total World Wide Collections

సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 18.51 TRP రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పొచ్చు. దాంతో స్టార్ మా ఛానెల్ మళ్ళీ కొంచం గ్యాపే ఇచ్చేసి రీసెంట్ గా సినిమా ను సెకెండ్ టైం కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. ఈ సారి కూడా సినిమా….

Uppena 14 Days Total World Wide Collections

అద్బుతంగా హోల్డ్ చేసి సత్తా చాటుకుని 11.37 TRP రేటింగ్ ను రెండో సారి సొంతం చేసుకుంది, ఒక డెబ్యూ హీరో మూవీ కి ఫస్ట్ టైం అండ్ సెకెండ్ టైం కూడా ఈ రేంజ్ లో TRP రేటింగ్ రావడం అంటే విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా కి పెట్టిన 8 కోట్ల రేటు కి ఫస్ట్ టైమే అద్బుతంగా న్యాయం చేసిన…

Uppena 15 Days Total World Wide Collections

ఉప్పెన సినిమా రెండో సారి టెలికాస్ట్ తో అద్బుతమైన లాభాలను స్టార్ మా ఛానెల్ కి సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. మొత్తం మీద అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇటు టెలివిజన్ లో కూడా ఊహకందని విజయాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించింది ఉప్పెన సినిమా…

Uppena 9 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here