బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత వర్కింగ్ డేస్ లో పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయింది. మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండో వీక్ లో అడుగు పెట్టిన ఈ సినిమా కొత్త సినిమాల రిలీజ్ వలన చాలా వరకు థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది…
దాంతో ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై కూడా పడింది… సినిమా మొత్తం మీద 7వ రోజున 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజుకి వచ్చే సరికి సినిమా 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..
Aa Okkati Adakku 8 Days Total WW Collections Report
👉Nizam – 1.03CR
👉Total AP: 1.30CR~
Total AP-TG Collections:- 2.33CR~(4.95CR~ Gross)
👉KA+ROI+OS: 0.35CR~
Total WW Collections- 2.68CR(6.05CR~ Gross)
మొత్తం మీద సినిమా 4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా రెండో వీకెండ్ శని మరియు ఆదివారాలలో కొద్ది వరకు గ్రోత్ ని చూపించే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.