Home న్యూస్ భైరవం 8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

భైరవం 8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ వరకు ఓకే అనిపించే కలెక్షన్స్ ని అందుకున్నా కూడా…

తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ లో అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించ లేక పోయింది. మొదటి వీక్ ని ఎలాగోలా కంప్లీట్ చేసుకున్న సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా కొత్త సినిమాలు ఉన్న కారణంగా థియేటర్స్ ని కోల్పోవాల్సి రాగా ఉన్నంతలో సినిమా…

7వ రోజుతో పోల్చితే 8వ రోజున 4 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 20 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. 45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు 8 రోజులు…

Bhairavam 6 Days Total WW Collections!

కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 8 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.57Cr~
👉Ceeded: 84L~
👉Andhra: 2.82Cr~
AP-TG Total:- 6.23CR(10.85CR~ Gross)
👉KA+ROI+OS : 0.81CR****approx
Total WW Collections: 7.04CR(Gross – 12.55CR~)
(41%~ Recovery)

మొత్తం మీద సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.96 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here