Home న్యూస్ 8 డేస్ 21 కోట్లు ఔట్…విశ్వక్ సేన్ మాస్!!

8 డేస్ 21 కోట్లు ఔట్…విశ్వక్ సేన్ మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ మూవీ మొదటి వారాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అయ్యింది సినిమా…. కాగా సినిమా 6వ రోజు స్లో అయినా కానీ 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించగా సినిమా 8వ రోజు సినిమా మరోసారి గ్రోత్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని…

Das Ka Dhamki 5 Days Total Collections!

సాధించింది ఇప్పుడు…. మొత్తం మీద 7వ రోజు 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా 47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Das Ka Dhamki 8 Days Total Collections!

ఇక సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.63Cr
👉Ceeded: 1.19Cr
👉UA: 1.02Cr
👉East: 66L
👉West: 37L
👉Guntur: 67L
👉Krishna: 55L
👉Nellore: 30L
AP-TG Total:- 8.39CR(15.45CR~ Gross)
👉KA+ROI – 1.16Cr~
👉OS – 1.27Cr~
Total WW Collections – 10.82CR(21.05CR~ Gross)

Das Ka Dhamki 6 Days Total Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 2.82 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. టోటల్ గా గ్రాస్ 21 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు.

Das Ka Dhamki 1st Week (7 Days) Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here