అతి కష్టం మీద మొదటి వారాన్ని ఎలాగోలా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని పూర్తి చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా మిక్సుడ్ టాక్ వలన చాలా చోట్ల థియేటర్స్ ని కోల్పోయిన సినిమా హిందీ లో ఎక్కువ థియేటర్స్ నే కోల్పోయింది ఇప్పుడు…
ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించగా 8వ రోజున కలెక్షన్స్ పరంగా ఎక్కువగానే డ్రాప్స్ పడ్డాయి….నైజాంలో సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. సీడెడ్ లో కూడా హెవీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా కోస్టల్ ఆంధ్రలోనే కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది…
మొత్తం మీద 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ సొంతం అవ్వగా వరల్డ్ వైడ్ గా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక 1.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 8 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 8 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 18.28CR
👉Ceeded: 9.94CR
👉UA: 9.69CR
👉East: 7.66CR
👉West: 3.90CR
👉Guntur: 6.39CR
👉Krishna: 5.09CR
👉Nellore: 3.73CR
AP-TG Total:- 64.68CR(94.75CR~ Gross)
👉KA: 4.78Cr
👉Tamilnadu: 4.02Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 16.75Cr
👉OS – 12.98Cr****approx
Total WW Collections: 103.46CR(Gross- 188.50CR~)
(47%~ Recovery)
మొత్తం మీద 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 8 రోజుల్లో 47% లోపే రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 119.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అది అసాధ్యం కాబట్టి ఇక ఎపిక్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.
Fake collections pethuranavv ra lucha t2blive ga google koti chudu game changer em vastundho nee t2blive fake website