ఫస్ట్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రిమార్కబుల్ రికవరీని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా తమిళ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా..
తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల వలన డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకోగా ఓవరాల్ గా 8వ రోజున ఇక్కడ 20 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా 8 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 5.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని..
అందుకున్న సినిమా 2.70 కోట్ల షేర్ ని అందుకోగా 5 కోట్ల టార్గెట్ కి ఇంకా 2.3 కోట్ల దూరంలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా 2.55 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా మొత్తం మీద సినిమా ఇప్పుడు..
8 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… Good Bad Ugly Movie 8 Days Total WW Collections Approx
👉Tamilnadu – 117.25Cr
👉Telugu States – 5.40Cr
👉Karnataka – 12.25Cr
👉Kerala – 3.20Cr
👉ROI – 2.10Cr
👉Overseas – 55.90Cr***approx
Total WW collection – 196.10CR(95.40CR~ Share) Approx
(82%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 20.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను మరోసారి చూపించే అవకాశం ఎంతైనా ఉంది…