Home న్యూస్ 8 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్…ఆగని నాని మాస్ రచ్చ!!

8 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్…ఆగని నాని మాస్ రచ్చ!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో మాస్ కలెక్షన్స్ తో వీర లెవల్ లో కుమ్మేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతున్న సినిమా 8వ రోజున అనుకున్న దాని కన్నా కూడా…

బెటర్ గా ట్రెండ్ ను చూపించి వీకెండ్ లో మరోసారి గ్రోత్ ని చూపించే అవకాశం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 8వ రోజున 90-1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అనుకున్నా కోటి మార్క్ ని దాటేసిన సినిమా 1.02 కోట్ల షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా మాత్రం కొంచం డౌన్ అయిన సినిమా 1.27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా బాగానే కుమ్మేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Nani Hit3 Movie 8 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 15.48Cr
👉Ceeded: 4.52Cr
👉UA: 4.41Cr
👉East: 2.37Cr
👉West: 1.95Cr
👉Guntur: 2.46Cr
👉Krishna: 2.17Cr
👉Nellore: 1.10Cr
AP-TG Total:- 34.46CR(60.25CR~ Gross)
👉KA+ROI – 6.20Cr
👉Other Languages – 1.70Cr~
👉OS – 11.90Cr~….Approx
Total World Wide – 54.26CR(102.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 4.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఓవరాల్ గా సూపర్ హిట్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం…

Nani Hit3 Movie 8 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here