బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతున్న సినిమా రెండో వీకెండ్ లో మరోసారి జోరు చూపించడానికి సిద్ధం అవుతుంది…
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన సినిమా, మిగిలిన చోట్ల మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 65.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 49 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నసినిమా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది ఇప్పుడు…
ఇక తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 8 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 7.10Cr~
👉Ceeded: 1.90Cr~
👉Andhra: 5.76Cr~
AP-TG Total:- 14.76CR(23.85Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మరో 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక మొత్తం మీద 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 8 Days Total World Wide Collections Approx
👉Telugu States – 23.85Cr
👉Kerala – 12.80Cr
👉Karnataka – 3.65Cr
👉Tamilnadu – 6.05Cr
👉ROI – 1.35Cr
👉Overseas – 17.85Cr***approx
Total WW collection – 65.55CR(32.40CR~ Share) Approx
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద 4.40 కోట్ల ప్రాఫిట్ తో మంచి జోరు చూపెడుతూ ఉండగా ఈ వీకెండ్ లో తిరిగి డీసెంట్ గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.