కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) లేటెస్ట్ మూవీ మహా వీరుడు(Maha Veerudu) తెలుగు లో రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన ఈ సినిమా చాలా వరకు థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇక్కడ ఇక బ్రేక్ ఈవెన్ ని…
అందుకోవడం చాలా కష్టమే అని చెప్పాలి ఇప్పుడు. తమిళ్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినప్పటికీ కూడా మిగిలిన చోట్ల హాలీవుడ్ మూవీస్ రిలీజ్ వలన సినిమాకి ఇంపాక్ట్ పడిందని చెప్పాలి. సినిమా 8వ రోజు కలెక్షన్స్ తో 61.5 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది.
తెలుగు లో సినిమా 7వ రోజున 22 లక్షల గ్రాస్ ను అందుకుంటే 8వ రోజు కేవలం 7 లక్షల గ్రాస్ నే అందుకుంది. దాంతో 8 డేస్ తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 2.46Cr
👉Total AP – 1.96Cr~
Total AP TG:- 4.42CR~ Gross(2.13Cr~ Share)
సినిమా తెలుగు లో 4 కోట్ల టార్గెట్ కి ఇంకా 1.87 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 8 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Tamilnadu – 36.15Cr
👉Telugu States- 4.42Cr~
👉Karnataka- 4.20Cr~
👉Kerala – 1.28Cr
👉ROI – 1.17Cr
👉Overseas – 14.35CR
Total WW Collections – 61.57CR(29.84CR~ Share)
మొత్తం మీద సినిమా 45 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మేజర్ గా తమిళ్ లోనే కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.