Home న్యూస్ 8 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ రాంపెజ్!!

8 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ రాంపెజ్!!

0
Dhanush Raayan Movie 8 Days Total Collections
Dhanush Raayan Movie 8 Days Total Collections

సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న ధనుష్(Dhanush) నటించిన ప్రతిష్టాత్మక 50వ సినిమా రాయన్(Raayan Movie) రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపగా వీకెండ్ లో మరోసారి మాస్ రచ్చ చెస్ అవకాశం ఎంతైనా ఉంది….

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల రిలీజ్ ల వలన కొంచం స్లో అయినా కూడా మొత్తం మీద 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించగా టోటల్ గా  సినిమా 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Dhanush Raayan 8 Days Telugu States Collections
👉Nizam: 2.73Cr~
👉Ceeded: 61L
👉UA: 60L
👉East: 33L
👉West: 21L
👉Guntur: 40L
👉Krishna: 37L
👉Nellore: 21L
AP-TG Total:- 5.46CR(10.40CR~ Gross)

Dhanush Raayan 8 Days Total Wold Wide Collections!

మొత్తం మీద 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సినిమా ఆల్ మోస్ట్ అందుకోగా ఈ రోజు ఫుల్ బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలలోకి ఎంటర్ కానుండగా 8వ రోజు వరల్డ్ వైడ్ గా 4.85 కోట్ల గ్రాస్ ను 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించింది.

ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 8 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 50.75Cr
👉Telugu States- 10.40Cr
👉Karnataka- 7.15Cr
👉Kerala – 4.00Cr
👉Hindi+ROI – 2.60Cr
👉Overseas – 30.15CR****
Total WW collection – 105.05CR(50.15CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వారంలో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా 8 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 4.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది…

Dhanush Raayan 1st Week(7 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here