Home న్యూస్ 8 డేస్ 73.4 ఔట్….మాస్ రచ్చ చేస్తున్న సరిపోదా శనివారం!!

8 డేస్ 73.4 ఔట్….మాస్ రచ్చ చేస్తున్న సరిపోదా శనివారం!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమాకి పోటిగా కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా…

విజయ్ గోట్ మూవీ వలన థియేటర్స్ ని కోల్పోవడంతో కలెక్షన్స్ పరంగా డ్రాప్స్ ఉండగా 8వ రోజు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ గా హోల్డ్ చేయగా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంది ఇప్పుడు….

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున సినిమా 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 82 లక్షల రేంజ్ లో షేర్ ని 1.55 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 8 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 10.82Cr
👉Ceeded: 2.98Cr
👉UA: 2.79Cr
👉East: 1.53Cr
👉West: 1.02Cr
👉Guntur: 1.41Cr
👉Krishna: 1.42Cr
👉Nellore: 92L
AP-TG Total:- 22.89CR(37.00CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.00Cr
👉OS: 11.00Cr***
Total WW Collections:- 39.89CR(73.40CR~ Gross)
(95%~ Recovery)

ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే ఇప్పటి వరకు సాధించిన ఈ సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 95% రికవరీని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది.ఇక క్లీన్ హిట్ కోసం సినిమా మరో 2.11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఈ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది…

Saripodhaa Sanivaaram Movie 1st week(7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here