Home న్యూస్ 8 డేస్ సింగిల్ మూవీ కలెక్షన్స్….సూపర్ స్ట్రాంగ్ హోల్డ్!!

8 డేస్ సింగిల్ మూవీ కలెక్షన్స్….సూపర్ స్ట్రాంగ్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపెడుతూ ప్రాఫిట్స్ ను పెంచుకుంటూ దూసుకు పోతున్న సినిమా…

8వ రోజు డీసెంట్ గ్రోత్ ని చూపించడంతో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున సినిమా గ్రోత్ ని చూపించి 67 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది…

ఇక వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.60 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఇక మొత్తం మీద 8 రోజులు పూర్తి అయ్యే టైం టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sree Vishnu Single Movie 8 Days Total WW Collections!!

Sree Vishnu Single Movie 8 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 4.15Cr~
👉Ceeded: 1.04Cr
👉Andhra: 4.09Cr~
AP-TG Total:- 9.28CR(16.75CR~ Gross)
👉KA+ROI+OS : 3.03CR****approx
Total WW Collections: 12.31CR(Gross – 23.15CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 5.31 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ మార్క్ వైపు దూసుకు పోతుంది సినిమా…

Sree Vishnu Single Movie 1st Week(7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here