కోలివుడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా 8వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని అంచనాలను మించి పోయింది. 50 లక్షల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకుంటే ఏకంగా 67 లక్షల మార్క్ షేర్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు…
దాంతో 8 డేస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.24Cr
👉Ceeded: 1.90Cr
👉UA: 1.76Cr
👉East: 1.21Cr
👉West: 49L
👉Guntur: 1.01Cr
👉Krishna: 84L
👉Nellore: 48L
AP-TG Total:- 12.93CR(24.21CR~ Gross)
👉KA+OS – 1.14Cr
Total WW Collections – 14.07CR(26.60CR~ Gross)
6.7 కోట్ల టార్గెట్ మీద సినిమా 7.37 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సాధించగా…
సినిమా తమిళనాడులో మాత్రం కలెక్షన్స్ పరంగా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉండగా టోటల్ గా 8 రోజుల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది..
👉Tamilnadu – 24.35Cr
👉Telugu States – 24.21Cr
👉Karnataka – 5.60Cr
👉Kerala – 0.80Cr
👉ROI – 0.92Cr
👉Overseas – 16.15CR~
Total WW Collections – 72.03CR(37.55CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయ్యి 1.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ ఉండగా ఈ వీకెండ్ లో సినిమా మళ్ళీ జోరు చూపించే అవకాశం ఉంది.