Home న్యూస్ 8 డేస్ శుభం మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టు కొట్టిన సమంత!!

8 డేస్ శుభం మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టు కొట్టిన సమంత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో రాగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ చేయగా…

ఓవర్సీస్ లో మాత్రం మంచి జోరుని చూపించింది. ఆల్ మోస్ట్ 230K డాలర్స్ మార్క్ ని దాటేసి అక్కడ మంచి ట్రెండ్ ను చూపించగా ఇండియన్ కరెన్సీలో 1.95 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించిన సినిమా…

ఓవరాల్ గా మొదటి వారంలో వాల్యూ బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయగా ఇప్పుడు 8 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకుని సమంతకి నిర్మాతగా మొదటి హిట్ మూవీ గా నిలిచి సక్సెస్ దక్కేలా చేసింది అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Subham Movie 7 Days Total WW Collections Report(est)
👉Nizam: 80L~
👉Total AP: 1.00Cr~
AP-TG Total:- 1.80CR(3.60CR~ Gross)
👉KA+ROI+OS : 1.05CR****approx
Total WW Collections: 2.85CR(Gross – 5.90CR~)

మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆ మార్క్ ని అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచం జోరు చూపించాల్సిన అవసరం ఉండగా మిగిలిన చోట్ల డీసెంట్ ప్రాఫిట్స్ ను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here