Home న్యూస్ అక్షరాలా 342 కోట్లు….8 రోజుల్లో మాస్ రచ్చ చేసిన విజయ్ గోట్!!

అక్షరాలా 342 కోట్లు….8 రోజుల్లో మాస్ రచ్చ చేసిన విజయ్ గోట్!!

0

ఫస్ట్ వీక్ ని మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, ఇప్పుడు రెండో వీక్ లో అడుగు పెట్టిన సినిమా తమిళనాడులో మరియు ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపించింది.

తెలుగు మరియు కేరళ ఏరియాలలో భారీగా నష్టాలను సొంతం చేసుకుంటున్న సినిమా రెండో వీక్ లో కూడా పెద్దగా హోల్డ్ చేయలేక పోయింది. సినిమా 8వ రోజు మొత్తం మీద 11 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time Movie 8 Days Telugu States Collections
👉Nizam: 3.16Cr~
👉Ceeded: 1.00Cr~
👉Andhra: 2.55Cr~
AP-TG Total:- 6.71CR(11.85Cr~ Gross)

మొత్తం మీద 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

The Greatest Of All Time 8 Days Total WW Collections!!

ఇక మొత్తం మీద సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 8 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 145.10Cr
👉Telugu States – 11.85Cr
👉Karnataka – 24.00Cr
👉Kerala – 12.00Cr
👉ROI – 17.85Cr
👉Overseas – 131.20Cr***approx
Total WW collection – 342.00CR(167.20CR~ Share) Approx
(90%~ Recovery)

మొత్తం మీద సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజల్లో 90% రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 19.80 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా రెండో వీకెండ్ లో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here