నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబో మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యి కలెక్షన్స్ పరంగా మంచి డీసెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని రన్ ని కొనసాగించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఫస్ట్ వీక్ తర్వాత సెకెండ్ వీక్ లో…
ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు మరో వర్కింగ్ డే ఉండటం తో సినిమా మరోసారి ఆల్ మోస్ట్ 35-40% వరకు డ్రాప్స్ కనిపించాయి కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో గ్రోత్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…
దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం బాగుంటే ఈ లెక్క కొంచం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ రిపోర్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.