బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న భీమ్లా నాయక్ రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా కి 6 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ సొంతం అయినా కానీ 7 వ రోజు మాత్రం అనుకున్న దానికన్నా కూడా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 8 వ రోజు కి వచ్చే సరికి ఇప్పుడు సినిమాకి పోటిగా కొత్త సినిమాలు రిలీజ్ ఎఫెక్ట్ వలనా అలాగే 8 వ రోజు డ్రాప్స్ కూడా ఎక్కువగానే ఉండటంతో…
మొత్తం మీద కలెక్షన్స్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడింది అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ జోరు సరిపోదు అనే చెప్పాలి. ఆల్ మోస్ట్ 7 వ రోజు తో పోల్చితే 8 వ రోజు ఇప్పుడు ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఆఫ్ లైన్ టికెట్ సేల్స్….
అనుకున్న విధంగా ఉంటే సినిమా 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి, అంచనాలను అందుకునేలా లేక పొతే మట్టుకు 50 లక్షల నుండి 60 లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకోవచ్చు.. మరి అఫీషియల్ గా ఈ రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి ఇక…