Home న్యూస్ 8వ రోజు బింబిసార-సీతారామం బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!

8వ రోజు బింబిసార-సీతారామం బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఈ వారంలో కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకున్నా కానీ థియేటర్స్ బాగానే హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి సిద్ధం అవ్వగా 8వ రోజు రక్షా బందన్ హాలిడే అడ్వాంటేజ్ ఉండగా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ తగ్గడంతో కలెక్షన్స్ పై కూడా…

ఆ ఇంపాక్ట్ ఉండనుంది, కానీ మొత్తం మీద ఇప్పుడు రెండు సినిమాలు కూడా ఆల్ మోస్ట్ 7వ రోజు లెవల్ లో సీతా రామం ఇంకొంచం బెటర్ గా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించబోతున్నాయి. బింబిసార 8వ రోజు ఆల్ మోస్ట్ 10% రేంజ్ లో…

డ్రాప్స్ ఉన్నప్పటికీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి హోల్డ్ నే చూపించగా మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక సీతా రామం సినిమా ముందు కొంచం డ్రాప్స్ ని చూపించినా…

తిరిగి మ్యాట్నీ షోల నుండి మంచి జోరునే చూపిస్తూ ఉండగా ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో 70-75 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఇక 2 సినిమాల కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ మరికొంచం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వీకెండ్ అడ్వాంటేజ్ తో ఈ రెండు సినిమాలు కూడా…

మరింత జోరు చూపించి దుమ్ము లేపే చాన్స్ ఎంతైనా ఉంది అనిపించేలా దుమ్ము లేపేడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాలు ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మంచి బోనస్ అనే చెప్పాలి. ఇక టోటల్ గా 8 రోజులకు గాను ఈ 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here