పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరంభం అద్బుతంగా స్టార్ట్ అయింది, కానీ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయిన సినిమా హాలిడేస్ లో మళ్ళీ పుంజుకుంది. మొదటి వారంలో ఫ్యాన్స్ అండ్ యూత్ ఎక్కువగా సినిమాను చూడటానికి వచ్చారు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏమి కనపడలేదు కానీ, వీక్ ఎండ్ నుండి కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ శాతం…
సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రావడం లేదు, దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా కనిపిస్తుంది, 7 వ రోజే భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 8 వ రోజు కి వచ్చే సరికి మరింత భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది.
8 వ రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కోటిన్నర రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అంచనా వేసినా కానీ ఓవరాల్ గా 1.12 కోట్ల షేర్ ని మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక సినిమా 8 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 23.31Cr (inc.GST)
👉Ceeded: 12.13Cr
👉UA: 11.01Cr (inc.GST)
👉East: 5.97Cr (inc.GST)
👉West: 6.53Cr (inc.GST)
👉Guntur: 6.69Cr (inc.GST)
👉Krishna: 4.59Cr (inc.GST)
👉Nellore: 3.17Cr
AP-TG Total:- 73.40CR (112.7Cr Gross~)
KA+ROI – 3.58Cr (Corrected)
OS- 3.69Cr (Corrected)
Total WW: 80.67CR(128.25CR Gross)
మొత్తం మీద 80 కోట్ల మార్క్ ని అధిగమించిన సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 9.33 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక శని ఆది వారాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.