బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 2 షోలకు కొంచం డ్రాప్స్ ఉన్నా కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి గ్రోత్ ని చూపెట్టిన సినిమా మొత్తం మీద రోజుని బాగానే ముగించే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇప్పుడు సినిమా….
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 6.5 కోట్ల రేంజ్ లో వసూళ్లు అందుకోవచ్చు, ఇక ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 7 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు…. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక మరియు తమిళ్ లో సినిమా ఈ రోజు బాగానే పెర్ఫార్మ్ చేస్తుండగా సినిమా ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో వసూళ్లు అందుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి. దాంతో ఇండియా లో ఇప్పుడు…
ఓవరాల్ గా 8 వ రోజు 16 కోట్ల నుండి 17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో 19 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి…. ఉగాది పండగ అడ్వాంటేజ్ తో సినిమా…
ఈవినింగ్ షోల నుండి జోరు చూపడంతో ఫైనల్ లెక్కలు బాగుంటే మరోసారి అంచనాలను మించి పోయే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు మంచి జోరు చూపెడుతూ ఉండటంతో సెకెండ్ వీకెండ్ లో బాక్స్ అఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా 8 రోజుల్లో అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.