బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు మొత్తం మీద మరో సారి అంచనా ప్రకారం 30% రేంజ్ లో అటూ ఇటూ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా…. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా ఇప్పుడు మొత్తం మీద 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు ఇప్పుడు 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే మొత్తం మీద 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8వ రోజు 40 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా 8 రోజులకు గాను సాధించే ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.