రిలీజ్ అయిన రోజు నుండి అంచనాలను మించి కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) మొదటి వారంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన తర్వాత….
8వ రోజున మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా అంచనాలను అందుకుంటూ 4.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తూ ఉండగా…టాలీవుడ్ లో 8వ రోజున ఓవరాల్ గా…
ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా ఏకంగా 7వ ప్లేస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉంది…ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే..
8th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 8.33Cr
👉#AlaVaikunthapurramuloo- 7.92Cr
👉#KALKI2898AD- 7.52Cr
👉#SarileruNeekevvaru– 6.60Cr
👉#Baahubali2 -6.58Cr
👉#Syeraa-5.91Cr
👉#SankranthikiVasthunam: 4.90Cr********
👉#HanuMan: 4.75Cr
👉#Pushpa2TheRule: 4.59Cr
👉#F2: 4.38Cr
👉#Baahubali2 -3.88Cr
👉#WaltairVeerayya : 3.85CR
👉#GeethaGovindam – 3.25Cr
ఓవరాల్ ఆర్ ఆర్ ఆర్ మూవీ 8వ రోజు టాలీవుడ్ రికార్డ్ హోల్డర్ గా కొనసాగుతూ ఉండగా అల వైకుంఠ పురంలో రెండో ప్లేస్ తో దుమ్ము లేపింది….ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ 7వ ప్లేస్ తో కుమ్మేసింది ఇప్పుడు…
సినిమా ఇదే ఊపుని కొనసాగిస్తే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ బెస్ట్ లాంగ్ రన్ మూవీస్ లో సైతం ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.