బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా మరో సారి వర్కింగ్ డే నే అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సినిమా 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా హిందీలో థియేటర్స్ ని భారీగానే కోల్పోయిన సినిమా డ్రాప్స్ ను కూడా సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అటూ ఇటూ గా తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా హిందీలో ఈ రోజు అటూ ఇటూగా 1.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ సినిమా 8వ రోజున టోటల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇక ఆ మార్క్ ని సినిమా అందుకోవడం కష్టం అనే చెప్పాలి…
సినిమా రెండో వీక్ లో మొత్తం మీద చాలా వరకు థియేటర్స్ ని కోల్పోవాల్సి రాగా భారీ టార్గెట్ ను చాలా దూరంలోనే సినిమా ఇప్పుడు ఆగిపోబోతుంది సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.