బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా ఇప్పుడు రెండో వీక్ లో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ భారీ లెవల్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా 8వ రోజులో అడుగు పెట్టగా….
సినిమా ఇప్పుడు మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 7వ రోజుతో పోల్చితే సినిమా 8 వ రోజు 25% రేంజ్ లో డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు… దాంతో సినిమా మొత్తం మీద…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 90 లక్షల నుండి 1 కోటి దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.3 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద రెండో వారంలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఉండగా లాభాలాను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతున్న దసరా సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.