Home న్యూస్ 8th డే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

8th డే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రిమార్కబుల్ హోల్డ్ తో సాలిడ్ రికవరీని సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా రెండో వీక్ లో ఎంటర్ అయ్యింది. గురువారం సినిమా మేజర్ సెంటర్స్ లో…

మంచి హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 7వ రోజుతో పోల్చితే 8వ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున ఓవరాల్ గా…

Good Bad Ugly Movie 1st Week(7 Days) Total WW Collections!!

30-35 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…ఫైనల్ లెక్కలు బాగుంటే వసూళ్లు కొంచం పెరగవచ్చు. ఇక సినిమా తమిళనాడులో మరోసారి మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే…

అక్కడ 4-4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. షేర్ 3 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా…

మొత్తం మీద రెండో వీకెండ్ లో సాలిడ్ జోరు ని చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తమిళనాడులో మాత్రం లాంగ్ రన్ ను సూపర్బ్ గా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 8 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Good Bad Ugly Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here