Home న్యూస్ 8th DAY హిట్3 మూవీ కలెక్షన్స్…ఈ రోజు హోల్డ్ ఎలా ఉందంటే!

8th DAY హిట్3 మూవీ కలెక్షన్స్…ఈ రోజు హోల్డ్ ఎలా ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు రెండో వీక్ లో అడుగు పెట్టగా సాలిడ్ గానే థియేటర్స్ ని హోల్డ్ ని చేసి రన్ ని కొనసాగిస్తున్న సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా…

ట్రెండ్ ను చూపెడుతూ రెండో వీక్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7వ రోజుతో పోల్చితే 8వ రోజున సినిమా వర్కింగ్ డే లో మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని రన్ ని కొనసాగిస్తూ ఉండగా…

ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి సినిమా షేర్ కోటి నుండి ఆ పైన సొంతం చేసుకునే…

అవకాశం ఉంటుందని అని చెప్పాలి ఇప్పుడు…ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 1.2 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 2.3-2.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా వీకెండ్ లో మళ్ళీ జోరు చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 8 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Nani Hit3 Movie 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here