సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కార్తికేయ2 సినిమా మొదటి వారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది ఇప్పుడు. ఆల్ మోస్ట్ 7 వ రోజు తో పోల్చితే 8వ రోజు కేవలం 10-15% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తిరిగి….
ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి మంచి ట్రెండ్ ని చూపించిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇక హిందీలో ఈ రోజు షోలు మరింతగా పెంచుకోవడంతో ఈ రోజు సినిమా మరోసారి…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా అటూ ఇటూగా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 2 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా హిందీ లో ఈ రోజు 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుండగా ఓవరాల్ గా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 3.4 కోట్ల నుండి 3.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఆల్ ఇండియా లెవల్ లో కార్తికేయ2 సినిమా ఈ రోజు…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోబోతుంది. మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఫైనల్ గా సినిమా 8 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.