Home న్యూస్ 8th డే విజయ్ గోట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఆగని మాస్ కుమ్ముడు!!

8th డే విజయ్ గోట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఆగని మాస్ కుమ్ముడు!!

0

మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రెండో వారంలో అడుగు పెట్టగా బ్రేక్ ఈవెన్ కోసం వరల్డ్ వైడ్ గా సినిమా మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ తో పరుగును వరల్డ్ వైడ్ గా కొనసాగిస్తూ ఉండటం విశేషం, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద రెండో వారం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 10-12 లక్షల రేంజ్ లో..

షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక తమిళ్ లో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తమిళ్ లో మరోసారి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

The Greatest Of All Time 6 Days Total WW Collections!!

ఇక హిందీ కర్ణాటక మరియు ఇతర చోట్ల డ్రాప్స్ ఉండగా ఓవర్సీస్ లో కూడా సినిమా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 8వ రోజు వరల్డ్ వైడ్ గా 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 9.5-10 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. మొత్తం మీద మరో వర్కింగ్ డే లో సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here