బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో టోటల్ గా 63.21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్కింగ్ డే నే అయినా రెగ్యులర్ ఫ్రై డే అవ్వడంతో ఏమైనా హోల్డ్ ని చూపిస్తుందేమో అనుకున్నా కూడా అలాంటిదేమీ అయితే జరగడం లేదని చెప్పాలి ఇప్పడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…
7వ రోజుతో పోల్చితే మరోసారి 35% రేంజ్ నుండి 40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ షేర్ అసలు ఏమాత్రం టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా అటూ ఇటూగా 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా గ్రోత్ ని చూపిస్తే షేర్ పెరగవచ్చు కానీ సినిమా ట్రెండ్ చూస్తుంటే అది కష్టంగానే కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు.