బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్య సినిమా రెండో వారంలో మినిమమ్ ఇంపాక్ట్ ని చూపలేక పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో వీకెండ్ లో శనివారం కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపలేక డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 8 వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 9 వ రోజు 6 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి నిరాశ పరిచింది…
టోటల్ 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.35Cr
👉Ceeded: 6.16Cr
👉UA: 4.84Cr
👉East: 3.24Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.59Cr
👉Krishna: 3.07Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.59CR(59.50CR~ Gross)
👉Ka+ROI – 2.76Cr~
👉OS – 4.73Cr
Total WW: 48.08CR (75.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 84.42 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది… సినిమా వీకెండ్ లో కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపెట్టలేక పోయింది… అత్యంత భారీ నష్టాలను సినిమా సొంతం చేసుకోవడం ఇక ఖాయమైంది అని చెప్పాలి.