పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఎక్స్ లెంట్ రివ్యూలు, ఎక్స్ లెంట్ టాక్ తో మొదటి వీకెండ్ లో దుమ్ము లేపిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సంచలనం సృష్టిస్తుంది అనుకుంటే కలెక్షన్స్ పరంగా సినిమా రెండో వీకెండ్ లో చాలానే స్లో…
అవుతూ పరుగును కొనసాగిస్తుంది, సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 9 వ రోజు 8 వ రోజు కన్నా బెటర్ గా గ్రోత్ ని అయితే చూపించింది కానీ ఓవరాల్ గా రోజును అయితే ఘనంగా ముగించలేక పోయింది, అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా ఎక్కువగానే ఉండగా….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకుంటే సినిమా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.09 కోట్ల తోనే సరిపెట్టేసింది. కానీ కర్ణాటకలో కలెక్షన్స్ కొంచం బెటర్ గా ఉండటం తో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది సినిమా…
ఇక మొత్తం మీద 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన టోటల్ కలక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 33.78Cr(Without GST- 30.88Cr)
👉Ceeded: 10.46Cr
👉UA: 7.17Cr
👉East: 5.18Cr
👉West: 4.75Cr
👉Guntur: 4.95Cr
👉Krishna: 3.52Cr
👉Nellore: 2.40Cr
AP-TG Total:- 72.21CR(109.95Cr~ Gross)
👉KA+ROI: 7.90Cr
👉OS: 11.85Cr
Total World Wide: 91.96CR(149.75CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగగ్ర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే 108 కోట్లు అందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 16.04 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర…. ఇక ఆదివారం రోజున సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
Anni channels lo 95.5 to 96 crore share chupisthunte meeru thakkuva chupisthunnaru Ade Mahesh babu cenemalaki matram o range lo chupistharu naku ardam kavatle mee channel gurinchi konchem correct ga pani cheyandi please