బిజినెస్ 34.5…టార్గెట్ 35.5…9 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

1
645

  విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ రెండు రోజులను సూపర్ సాలిడ్ గా ముగించింది, సినిమా సంక్రాంతి రేసు లో లేట్ గా ఎంటర్ అయినా కానీ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో బిజినెస్ కి భారీ లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది.

సినిమా 9 రోజుల టోటల్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే….Nizam 15.12Cr, Ceded 5.8 Cr, Krishna 3.81 Cr, Nellore 1.42 Cr, Guntur 3.89Cr, West 2.9Cr, East 5.18 Cr, UA 6.38 Cr, Total Ap/Ts 9 Days Share 44.5 Cr, Karnataka 3.1 Cr, Roi 0.4 Cr, USA 6.25 Cr, ROW 0.6 Cr Total 9 days worldwide share: 54.85 Cr…

సినిమాను టోటల్ గా 34.5 కోట్లకు అమ్మగా సినిమా 35.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటికే 54.85 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో ఏకంగా 19.3 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది, టోటల్ గ్రాస్ 87 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!