పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడుతూనే ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ తర్వాత ఇక ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ అయితే చేయలేక పోయింది అని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా డౌన్ అయిన సినిమా రెండో వీకెండ్ లో…
అయినా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుంది అనుకుంటే అది ఏమి జరగడం లేదు, హోళీ హాలిడే అండ్ సెకెండ్ వీకెండ్ శని ఆదివారాల్లో సినిమా తిరిగి పుంజుకుంటుంది అనుకున్నా హోళీ రోజు జస్ట్ ఓకే అనిపించు కున్న సినిమా 9 వ రోజు శనివారం అయినా ఏమాత్రం ఇంపాక్ట్ ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర చూపలేక పోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 35 లక్షల నుండి 40 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని అనుకున్నా కానీ సినిమా 34 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 24.50Cr(inc GST)
👉Ceeded: 7.35Cr
👉UA: 4.77Cr
👉East: 4.26Cr
👉West: 3.28Cr
👉Guntur: 4.43Cr
👉Krishna: 2.63Cr
👉Nellore: 2.11Cr
AP-TG Total:- 53.33CR(83.15CR~ Gross)
👉Karnataka: 4.20Cr
👉Tamilnadu: 0.77Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 9.80Cr
👉ROI: 1.63Cr
👉OS – 11.27Cr
Total WW: 81.18CR(146CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 202.80 కోట్ల రేంజ్ రేటు కి అమ్మారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 204 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా సినిమా 122.82 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది…. ఇక మిగిలిన 10 వ రోజు సినిమా కి చివరి అతి పెద్ద రోజుగా చెప్పాలి ఇప్పుడు…