బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కానీ థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తో పోల్చితే 9వ రోజు కేవలం 5 లక్షల రేంజ్ లో డ్రాప్ అయింది. 23 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా 33 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.62Cr
👉Ceeded: 3.00Cr
👉UA: 2.34Cr
👉East: 1.30Cr
👉West: 1.14Cr
👉Guntur: 1.91Cr
👉Krishna: 92L
👉Nellore: 63L
AP-TG Total:- 16.86CR(26.10Cr~ Gross)
👉KA+ ROI: 1.01Cr
👉OS: 65L
👉Tamil – 1.20Cr~ est
Total World Wide: 19.72CR(33.55CR~ Gross)
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 19.28 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శని ఆదివారాల్లో సినిమా జోరు చూపిస్తే లాస్ ని మరికొంత తగ్గించుకునే అవకాశం ఉంది.