Home న్యూస్ అక్షరాలా 90 కోట్ల మాస్ జాతర….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న నాని!!

అక్షరాలా 90 కోట్ల మాస్ జాతర….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న నాని!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా 3 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి 42 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 73 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది…

సినిమా ఇక నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేస్తుంది… తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా ఓవరాల్ గా 9.5-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా….

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి…. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా సినిమా 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా ఈ రోజు మరోసారి…

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

ఓవరాల్ గా 2.5-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 4వ రోజు వరల్డ్ వైడ్ గా 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా…

పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు… ఈ రోజు కలెక్షన్స్ తో ఓవరాల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 52 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా…..ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 90 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది….

ఓవరాల్ గా లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సెన్సేషనల్ రికవరీని దక్కించుకోగా ఇక వర్కింగ్ డేస్ హోల్డ్ ని సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

NANI Hit3 Movie WW Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here