బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో వీర విహారం చేసి తెలుగు రాష్ట్రాల్లో 37.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 80 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన కుబేర(Kuberaa Movie) సినిమా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చేయగా…
ఓవరాల్ గా 5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి…ఇక సినిమా తమిళనాడులో పెద్దగా హోల్డ్ ని అయితే…
చూపించడం లేదు…ఇక అక్కడ 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ లో కూడా ఈ రోజు…
మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండగా….ఓవరాల్ గా 4వ రోజున వరల్డ్ వైడ్ గా 10.5-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే…
అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 91 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.