నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ మొదటి వారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సెకెండ్ వీకెండ్ లో భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసిన అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు సాలిడ్ గ్రోత్ ని చూపెట్టగా సినిమా 9 వ రోజులో ఎంటర్ అయిన తర్వాత 9 వ రోజు కూడా ఉన్నంతలో మంచి ట్రెండ్ ని చూపెట్టింది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9 వ రోజు 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 92 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా… తెలుగు రాష్ట్రాలలో సినిమా…
75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందని చెప్పాలి. ఓవరాల్ గా ఇక అసలు సిసలు వీకెండ్ శనివారం, ఆదివారం సినిమా రెట్టించిన జోరు చూపెట్టే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులకు గాను అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.