Home న్యూస్ ఇటు 955 అటు 271….రికార్డుల బెండు తీస్తున్న రెబల్ స్టార్!

ఇటు 955 అటు 271….రికార్డుల బెండు తీస్తున్న రెబల్ స్టార్!

0
Kalki 2898 AD 18 Days Total World Wide Gross Collections Update
Kalki 2898 AD 18 Days Total World Wide Gross Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మూడో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ 17 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రలలో 267 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 17 రోజుల్లో ఓవరాల్ గా…

930 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…. ఇక సినిమా 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు హిందీ మరియు ఓవర్సీస్ లో సినిమా సాలిడ్ గా జోరు చూపించింది ఇప్పుడు… 

మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ నుండి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో రెట్టించిన జోరు చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా 10 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ఇప్పుడు ఓవరాల్ గా 23-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో మొత్తం మీద ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 18 రోజుల్లో….

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 271 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 18 రోజుల్లో ఇప్పుడు అక్షరాలా 955 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది…. ఇక వర్కింగ్ డేస్ లో ఇలానే జోరు చూపిస్తే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 18 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here