బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 216 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 885 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
6వ రోజు మరో వర్కింగ్ డే లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. మేజర్ కలెక్షన్స్ హిందీ వర్షన్ నుండే వస్తూ ఉండగా మిగిలిన వర్షన్ లలో డ్రాప్స్ కనిపించాయి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 6వ రోజున 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ కలిపి ఓవరాల్ గా సినిమా 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక హిందీలో సినిమా ఊహకందని రేంజ్ లో జోరు చూపిస్తూ 6వ రోజు దుమ్ము లేపే రేంజ్ లో…
45-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగా గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 6వ రోజున 72-75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో ఓవరాల్ గా 226 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 6 రోజుల్లో 955-960 కోట్ల మమ్మోత్ గ్రాస్ తో రికార్డుల భీభత్సం సృష్టించబోతుంది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.